CM Revanth Reddy : ఆక్రమణల్లో ఉంటున్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించండి – సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024


CM Revanth Reddy : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో నివసించే అర్హులైన పేదలకు భరోసా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలన్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024