TG ACB : జనగామ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇదివరకే మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా.. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఆర్‌అండ్‌బీ ఈఈ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు.
Source / Credits