Tirumala : అక్టోబర్ 1న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – 4 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Best Web Hosting Provider In India 2024


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబడుతుందని టీటీడీ పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024