Best Web Hosting Provider In India 2024
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.
Best Web Hosting Provider In India 2024
Source link