AP Govt Security Bonds : ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. మూడున్నర నెలల్లోనే ఏడుసార్లు రూ.20 వేల కోట్ల అప్పునకు ఇండెంట్ పెట్టింది. తాజాగా అక్టోబర్ 1న నిర్వహించే వేలంలో రూ.3,000 కోట్ల అప్పునకు ఏపీ ప్రభుత్వం ఆర్బీఐకు ఇండెంట్ పెట్టింది.
Source / Credits