HYDRA : అక్రమ కట్టడాల వెనుక పెద్దోళ్ల హస్తం, పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదు – కమిషనర్ రంగనాథ్

Best Web Hosting Provider In India 2024


HYDRA : సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని ఆరోపించారు. హైడ్రా అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందన్నారు. పేదలకు ఇబ్బంది పెట్టాలని హైడ్రా అభిమతం కాదన్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024