Khammam News : ఖమ్మం జిల్లాలో ఓ కీచక ప్రధానోపాధ్యాయుడి బాగోతం వెలుగుచూసింది. హెడ్ మాస్టర్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో…వారు అసలు విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు రాగా…విషయం తెలుసుకుని హెడ్ మాస్టర్ పరారయ్యాడు.
Source / Credits