Flight Services : హైదరాబాద్ టూ అయోధ్య, ప్రయాగరాజ్ – కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 28 నుంచి మొదలు కాగా… హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి 3 రోజుల సర్వీసులు నడవనున్నాయి. కొత్త సర్వీసులపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024