Dwaraka Tirumala : అక్టోబర్ 13 నుంచి 20 వరకు ద్వారకా తిరుమలలలో.. వెంకటేశ్వరస్వామి ఆశ్వయుజమాస దివ్య తిరుకల్యాణ ఉత్సవాలు జరగనున్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో భక్తులు భారీగా వస్తారని ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తి తెలిపారు.
Source / Credits