TG DSC 2024 Results: తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించింది.
Source / Credits