AP Crime News: భర్తతో విభేదాల నేపథ్యంలో విజయవాడలో వివాహిత ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకి గల్లంతైంది. మరో ఘటనలో గుంటూరులో ఆర్టీసీ బస్సును టాటా ఏస్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
Source / Credits