వార్తలుSangareddy Crime : ఆస్తి కోసం ఓ కూతురి నిర్వాకం, తండ్రి బతికుండగానే చనిపోయాడని భూమి పట్టా చేయించుకున్నవైనం September 30, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 Sangareddy Crime : ఆస్తి కోసం తండ్రి బతికుండగానే చనిపోయాడని చెప్పి, రెవెన్యూ అధికారుల సాయంతో కొంత భూమిని తన పేరిట రాయించుకుందో కూతురు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమి విషయంపై మనవడు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. Source / Credits Best Web Hosting Provider In India 2024