Insurance Frauds: వరదల్లో నష్టపోయిన ప్రజల్ని నిస్సిగ్గిగా దోచుకోడానికి బెజవాడ మోటర్ వాహనాల షోరూమ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ మాత్రం సంకోచించడం లేదు. సర్వం కోల్పోయిన వారి నుంచి అందిన కాడికి పిండేద్దామని దళారులతో కుమ్మక్కై వరదల్లో మునిగిన వాహనాలను కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Source / Credits