Prakasam District : ప్ర‌కాశం జిల్లాలో ఉపాధ్యాయుడి ఘ‌రానా మోసం.. ఏకంగా రూ.6.70 కోట్ల‌కు కుచ్చుటోపి

Best Web Hosting Provider In India 2024


Prakasam District : ప్ర‌కాశం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఘ‌రానా మోసానికి పాల్ప‌డ్డాడు. ఏకంగా రూ.6.70 కోట్ల‌కు కుచ్చుటోపి పెట్టాడు. చిట్టీలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో.. తోటి ఉపాధ్యాయుల‌ను, వ్యాపార‌స్తుల‌ను మోసం చేశారు. గ‌త కొంత కాలంగా మెడిక‌ల్ లీవ్ పెట్టి.. భార్య‌, పిల్ల‌ల‌తో ప‌రార‌య్యాడు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024