Best Web Hosting Provider In India 2024
CM Chandrababu : దీపావళి నుంచి ఆడబిడ్డలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. డిసెంబర్‌లో డీఎస్సీ పరీక్ష అవ్వగానే, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేటు పెట్టుబడులు కూడా వస్తున్నాయన్నారు.