వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ఘంటా న‌ర‌హ‌రి 

Best Web Hosting Provider In India 2024

రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురాం
 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండు కీలక పదవులకు కార్యదర్శి, అధ్యక్షులను నియమించింది. పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఘంటా నరహరి, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వడ్డి రఘురాం నియమితులయ్యారు. 

Best Web Hosting Provider In India 2024