

నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని సొసైటీ గోడౌన్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న అన్నే నాగేంద్ర గారి రెస్టారెంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని , వారికి శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..