Inter Colleges Dasara Holidays : కాలేజీలకు 8 రోజులు దసరా సెలవులు – తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటన

Best Web Hosting Provider In India 2024


తెలంగాణలోని ఇంటర్‌ కాలేజీలకు దసరా సెలవులపై ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 13వ తేదీ వరకు హాలీ డేస్ ఉంటాయని పేర్కొంది. 14వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని తెలిపింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024