
KVP Letter to Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఎలాంటి మినహాయింపులు వద్దని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. ఎవరూ కలుగచేసుకోకుండా చట్టాన్ని తన పని తాను చేసుకుని పోనిద్దామన్నారు.
Source / Credits