Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, నాలుగు ప్రత్యేక రైళ్లు

Best Web Hosting Provider In India 2024


Special Trains : వరుస పండుగలు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా న్యూ టిన్సుకియా-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు తెలిపారు. అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విజయవాడ-శ్రీకాకుళం రోడ్ – విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు న‌డుతున్నామన్నారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024