విజయవాడ :-
విజయవాడ గురునానక్ కాలనీ NAC కల్యాణ మండలం నందు
నందిగామ డివిజన్ వ్యవసాయ శాఖ ADA రమణమూర్తి గారి కుమారుని వివాహానికి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు
మరియు ఈ కార్యక్రమం లో నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.