Gunasekhar: ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి, నన్ను కదిలించాయి.. శాకుంతలం డైరెక్టర్ గుణ శేఖర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


Gunasekhar About Telugu Movie Euphoria Glimpse: డైరెక్టర్ గుణ శేఖర్ తెలుగులో తెరకెక్కిస్తున్న న్యూ సినిమా యుఫోరియా. యూత్‌ను టార్గెట్ చేస్తూ అంతా కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందించిటన్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న యుఫోరియా మూవీ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ కర్మంలో గుణ శేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024