The Raja Saab: ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ వీడియో రిలీజ్.. ప్రభాస్ సూపర్ లుక్: చూసేయండి

Best Web Hosting Provider In India 2024


The Raja Saab Video: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా షూటింగ్‍కు సంబంధించిన మేకింగ్ వీడియోను టీమ్ తీసుకొచ్చింది. డైరెక్టర్ మారుతీ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో వచ్చింది. ఈ వీడియోలో ప్రభాస్ లుక్ హైలైట్‍గా ఉంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024