Hindupur : అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. వైసీపీ కౌన్సిలర్లను చేర్చుకుని.. హిందూపురం మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని చేజిక్కించుకోవాలనుకున్న టీడీపీకి చుక్కెదురైంది. ఇటీవల టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
Source / Credits