Amaravati Real Estate: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఐదో నెల వచ్చేసింది.ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదురుకుంటుందనే అంచనాలు తప్పయ్యాయి. మార్కెట్ మందికొడితనం కొనసాగుతోంది. ప్రభుత్వ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో పాటు ఇతర సమస్యలు కూడా నిర్మాణ రంగాన్ని వేధిస్తున్నాయి.
Source / Credits