OTT Movies: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 25 సినిమాలు.. 8 మాత్రమే చాలా స్పెషల్.. బోల్డ్ నుంచి హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ వరకు!

Best Web Hosting Provider In India 2024

OTT Movies Releases This Week: ఓటీటీల్లో ఈ వారం (అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 20 వరకు) సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 25 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వీటిలో హారర్, హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలతోపాటు బోల్డ్ వెబ్ సిరీస్ కూడా ఉంది. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ.. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది ప్రదీప్స్ ఆఫ్ పిట్స్‌బరో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా)- అక్టోబర్ 18

కడైసి ఉలగ పొర్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 18

ది డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది పార్క్ మేనియాక్ (పోర్చుగీస్ చిత్రం)- అక్టోబర్ 18

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

రీతా సన్యల్ (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 14

1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

రైవల్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

రోడ్ డైరీ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మైటీ మాన్‌స్టర్ వీలిస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 14

రేచల్ బ్లూమ్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 15

స్వీట్ బాబీ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 16

గుండమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17

ది మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ చిత్రం)- అక్టోబర్ 18

జూరాసిక్ వరల్డ్ కేవోస్ థియరీ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17

ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ఉమన్ ఆఫ్ ది అవర్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18

జియో సినిమా ఓటీటీ

క్రిస్పీ రిస్తే (హిందీ చిత్రం)- అక్టోబర్ 18

హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 19

హిస్టీరియా (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 19

స్రింకింగ్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 16

బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో ఓటీటీ- అక్టోబర్ 18

25 ఓటీటీ స్ట్రీమింగ్

ఈ వారం 25 ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 1000 బేబీస్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, హారర్ కామెడీ సినిమా బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్, బోల్డ్ వెబ్ సిరీస్ ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3, క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉమన్ ఆఫ్ ది అవర్, కన్నడ కామెడీ సినిమా లాఫింగ్ బుద్ధా సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి.

8 మాత్రమే స్పెషల్

అలాగే, హారర్ వెబ్ సిరీస్ ది డెవిల్స్ అవర్ సీజన్ 2, హిప్ ఆప్ తమిళ నటించిన తమిళ చిత్రం కడైసి ఉలగ పొర్ కూడా స్పెషల్‌గా ఉండనుంది. ఇలా 25 వాటిలో నాలుగు వెబ్ సిరీసులు, నాలుగు సినిమాలతో మొత్తంగా 8 మాత్రమే స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అయితే, వీటిలో తెలుగు స్ట్రైట్ సినిమా ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024