TG HC On IAS Petitions : ఐఏఎస్‌లకు దక్కని ఊరట..! పిటిషన్లు డిస్మిస్‌, ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన  పలువురు ఐఏఎస్‌లకు చుక్కెదురైంది.  డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్‌ అధికారులు వాణి ప్రసాద్‌,  రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌, వాకాటి కరుణ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

 

Whats_app_banner

టాపిక్

High Court TsHigh Court ApHigh Court JobsTelangana News
Source / Credits

Best Web Hosting Provider In India 2024