Today OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 25 సినిమాలు.. ఒక్కదాంట్లోనే 13 స్ట్రీమింగ్.. 12స్పెషల్.. హారర్‌వే ఎక్కువ!

Best Web Hosting Provider In India 2024

Today OTT Releases Telugu: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఇవాళ (అక్టోబర్ 18) ఒక్కరోజే 25 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులోను ఒక్క అమెజాన్ ప్రైమ్‌లోనే 13 వరకు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి అవేంటీ, వాటన్నింటిలో స్పెషల్‌గా చూసే సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ఉరుకు పటేల (తెలుగు చిత్రం)- అక్టోబర్ 18

కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ఫిసద్ది (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా)- అక్టోబర్ 18

కడైసి ఉలగ పొర్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 18

ది డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది పార్క్ మేనియాక్ (పోర్చుగీస్ చిత్రం)- అక్టోబర్ 18

బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 18

బాగ్‌మన్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 18

ది వాకింగ్ డెడ్ డారిల్ డిక్సన్ సీజన్ 1 (ఇంగ్లీష్ హారర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది ఆఫీస్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

రైవల్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

రోడ్ డైరీ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ చిత్రం)- అక్టోబర్ 18

ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ఉమన్ ఆఫ్ ది అవర్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18

జియో సినిమా ఓటీటీ

క్రిస్పీ రిస్తే (హిందీ చిత్రం)- అక్టోబర్ 18

హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 19

హిస్టీరియా (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 19

బుక్ మై షో ఓటీటీ

నైట్ వాచ్ (తెలుగు డబ్బింగ్ డానిష్ ఫిల్మ్)- అక్టోబర్ 18

బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 18

పారిస్ హ్యాజ్ ఫాలెన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 18

ఫిసద్ది (హిందీ వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్- అక్టోబర్ 18

ష్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- యాపిల్ టీవీ- అక్టోబర్ 18

సెల్ఫ్ పొట్రేట్ యాజ్ ఏ కాఫీ పాట్ (డాక్యుమెంట్ సిరీస్)- ముబై ఓటీటీ (ఇండియా)- అక్టోబర్ 18

యేవమ్ (తెలుగు మూవీ)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- అక్టోబర్ 18

12 స్పెషల్

ఇలా ఇవాళ ఒక్కరోజే 25 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 13 ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్, తెలుగు చిత్రం ఉరుకు పటేల, క్రైమ్ థ్రిల్లర్ యేవమ్, నైట్ వాచ్, హారర్ ఫాంటసీ చిత్రం బీటల్ జ్యూస్ బీటల్ జ్యూస్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

అలాగే, హారర్ వెబ్ సిరీస్‌లు 1000 బేబీస్, ది వాకింగ్ డెడ్ డారిల్ డిక్సన్, హారర్ చిత్రం బాగ్‌మన్, ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3, కన్నడ మూవీ లాఫింగ్ బుద్ధా, తమిళ సినిమా కడైసి ఉలగ పొర్, పారిస్ హ్యాజ్ ఫాలెన్ సిరీస్ వంటివి కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

హారర్‌వే ఎక్కువ

ఇలా అక్టోబర్ 18న డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన 25 వాటిలో ఐదు వెబ్ సిరీసులు, ఏడు సినిమాలు కలిపి మొత్తంగా 12 చూసేందుకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు. వాటిలో నాలుగు హారర్‌వి ఉంటే మిగతావి అడ్వెంచర్, యాక్షన్, క్రైమ్, కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024