ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.15-8-2022 (సోమవారం) ..
నందిగామలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
లక్షలాదిమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం వలనే నేడు అఖండ భారతావనికి స్వాతంత్రం ..
పంద్రాగస్టు భారతదేశ చరిత్రలో మరపురాని చారిత్రక క్షణాలకు అద్దం పట్టిన రోజు ..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ..
స్వాతంత్ర సముపార్జనలో అమరులైన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ,వారు చూపిన బాటలో ముందుకు నడపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ..
ప్రజలకు పారదర్శక ,ఆదర్శవంతమైన పరిపాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..
వైయస్సార్ ఫ్రూట్ మార్కెట్ & రైతు బజార్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు ..