OTT Movies: ఓటీటీలో ఈ వారం 24 సినిమాలు.. చూడాల్సినవి 7 మాత్రమే.. బాలకృష్ణ టాక్ షో నుంచి కృతి సనన్ మూవీ వరకు!

Best Web Hosting Provider In India 2024


OTT Movies Releases This Week: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం (అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27) 24 వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతోపాటు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసులు అట్రాక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కడైసి ఉలగ పోర్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 25

జ్విగటో (హిందీ చిత్రం)- అక్టోబర్ 25

నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

హసన్ మిన్హా (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 22

ది కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 23

ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 23

బ్యూటి ఇన్ బ్లాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24

ది 90స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24

టెర్రిటరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24

దో పత్తి (హిందీ చిత్రం)- అక్టోబర్ 25

డోంట్ మూవీ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 25

హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- అక్టోబర్ 25 (రూమర్ డేట్)

జియో సినిమా ఓటీటీ

ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 21

ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ (సినిమా)- అక్టోబర్ 23

ది మిరండా బ్రదర్స్ (హిందీ మూవీ)-అక్టోబర్ 25

జీ5 ఓటీటీ

ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

ఆయ్ జిందగీ (హిందీ చిత్రం)- అక్టోబర్ 25

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- అక్టోబర్ 25

అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)-ఆహా ఓటీటీ- అక్టోబర్ 25

బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 25

ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్ చిత్రం)- బుక్ మై షో స్ట్రీమ్- అక్టోబర్ 25

నాలుగు క్రేజీ సినిమాలు

ఈ వారం ఓటీటీల్లోకి 24 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ యాక్ట్ చేసిన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం దో పత్తి, కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం, తమిళ సూపర్ హిట్ చిత్రం కడైసి ఉలగ పోర్, హాలీవుడ్ హిట్ చిత్రం ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

రెండు వెబ్ సిరీసులు

అలాగే, మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బైలింగువల్ వెబ్ సిరీస్ ఐంధమ్ వేదమ్, తెలుగు డబ్బింగ్ సిరీస్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 చాలా స్పెషల్‌ కానున్నాయి. అలాగే, అన్నింటి కంటే క్రేజీగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 మరింత అట్రాక్ట్ చేయనుంది.

7 మాత్రమే ఇంట్రెస్టింగ్‌

ఇలా అన్నింటిలో నాలుగు సినిమాలు, రెండు వెబ్ సిరీసులు టాక్ షోతో కలిపి మొత్తంగా 7 మాత్రమే చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ వారం ఉన్నాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024