తాడేపల్లి / వైసీపీ కేంద్ర కార్యాలయం ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి గారు ..
లక్షలాదిమంది అమరవీరుల ప్రాణాత్యాగాల వలనే అఖండ భారతవనికి స్వాతంత్రం ..
భిన్నత్వంలో ఏకత్వంలా – కులాలకు- మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో సమాన అవకాశాలు కల్పిస్తూ పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు ,మంత్రులు ,ఎమ్మెల్సీలు , పలు కార్పొరేషన్ ల చైర్మన్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ..