చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..


ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.16-8-2022 (మంగళవారం) ..

“నేడు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రజలకు సంక్షేమ పథకాలు” – “నాడు దాచుకో పంచుకో తినుకో” ..

చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

మూడేళ్లలో అందించిన అభివృద్ధి -సంక్షేమ పాలన తో సగర్వంగా ప్రజల ముందుకు వెళ్తున్నాం : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

కులం -మతం- పార్టీ -రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేసి – ఇల్లు కట్టుకునే విధంగా ఆర్థిక చేయూత అందజేస్తూ ఊర్లోనే నిర్మిస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ది ..

నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు -ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ది ..

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ పని తీరుపై హర్షం -సంతృప్తి వ్యక్తం చేస్తున్న మహిళలు ,ప్రజలు ..

ప్రధానంగా డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చిన స్థానిక ప్రజలు – సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది‌గా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా , వారి ద్వారా‌ ప్రభుత్వాన్నే ప్రజల ఇళ్ల ముందుకు తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..

“గడపగడపకు -మన ప్రభుత్వం” కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ,ఎంపీపీ ,జడ్పిటిసి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ , పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు ,ఎంపీటీసీలు , వాలంటీర్లు -సచివాలయ సిబ్బంది ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *