UPSC CSE Result: సివిల్ సర్వీసెస్ రిజర్వ్ లిస్ట్ ను విడుదల చేసిన యూపీఎస్సీ

Best Web Hosting Provider In India 2024


డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) అభ్యర్థన మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ (CSE Mains) 2023 రిజర్వ్ జాబితాను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2023 ఆధారంగా మిగిలిన పోస్టులను భర్తీ చేసేందుకు 88 జనరల్, 5 ఈడబ్ల్యూఎస్, 23 ఓబీసీ, 3 ఎస్సీ, 1 ఎస్టీ కలిపి మొత్తం 120 మంది అభ్యర్థులను కమిషన్ సిఫారసు చేసింది. కొత్తగా సిఫార్సు చేసిన అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో తెలుసుకోవచ్చు. వీరిలో 30 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వం తాత్కాలికమేనని కమిషన్ తెలిపింది.

యూపీఎస్సీ సీఎస్ఈ 2023 ఫలితాలు

యూపీఎస్సీ సీఎస్ఈ 2023 ఫలితాలు 2024 ఏప్రిల్ 16న విడుదలయ్యాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), మరికొన్ని కేంద్ర సర్వీసులు, గ్రూప్ ఎ, గ్రూప్ బి ఖాళీలకు 1,016 మంది అభ్యర్థులను కమిషన్ సిఫారసు చేసింది. 1,143 ఖాళీలకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు యూపీఎస్సీ విడుద చేసిన రిజర్వ్డ్ జాబితాలో.. వివిధ కేటగిరీల కింద ఏప్రిల్లో సిఫార్సు చేసిన చివరి అభ్యర్థి తర్వాత మెరిట్ క్రమంలో అభ్యర్థులు ఉంటారు.

యూపీఎస్సీ సీఎస్ఈ 2023: రిజర్వ్ లిస్ట్

  1. ఎండీ నయాబ్ అంజుమ్
  2. జయంత్ గార్గ్
  3. రాజ్ వర్ధన్ సింగ్
  4. సురభి జైన్
  5. హిమాన్షు
  6. హిమాన్షు గుప్తా
  7. పాటిల్ లోకేష్ మనోహర్
  8. స్నేహ
  9. డెబస్మిటా బాల్
  10. అలీషా మెహ్రోత్రా
  11. ఆర్చితా మిట్టల్
  12. ఆదిత్య కేసరి
  13. పవన్ పాండే
  14. ఓలి ఎజిలాన్
  15. దేవిందర్ ప్రీత్ సింగ్
  16. ఆదేష్ శర్మ
  17. థాకర్ విశార్గ్ విజయ్ భాయ్
  18. నికితా సింగ్
  19. సంజీవ్ కుమార్
  20. తమన్నా దువా
  21. భూమి శ్రీవాత్సవ
  22. బావనే సర్వేష్ అనిల్
  23. నితీషా తక్వానీ
  24. రాఘవ్ తనేజా
  25. సిభమ్ సేన్ గుప్తా
  26. అన్షు కుమారి
  27. అంజలి ప్రకాష్
  28. వేదాంత్ సింగ్
  29. పట్వర్ధన్ జుయిలీ రాజేంద్ర
  30. అభయ్ దీప్ సింగ్
  31. పూర్ణిమ
  32. శ్రుష్టి జైన్
  33. ప్రంశు గుప్తా
  34. మేఘన ఎన్.ఎస్
  35. అబీర్ మహమ్మద్ అసద్
  36. వేదాన్షి
  37. శుభం వాట్స్
  38. నిధి గహ్లోత్
  39. అశుతోష్ పూజారి
  40. ప్రకాశ్ ఎ పాటిల్
  41. సౌరభ్..
  42. అర్జున్ గుప్తా
  43. వసుధా అరోరా
  44. కుముద్ బార్త్వాల్
  45. ఉత్కర్ష్ సిన్హా
  46. ఖ్యాతి గోయల్
  47. రియా సైనీ
  48. దీప్షా భట్టాచార్య
  49. సిమ్రాన్ మన్ చందా
  50. మెల్విన్ జేమ్స్
  51. షగున్ కుమార్
  52. శుభం జైన్
  53. అనుకృతి తోమర్
  54. అతుల్ శర్మ
  55. అభినవ్ కుమార్ శుక్లా
  56. ఇషా బరాక్
  57. అనుజ్ అగ్నిహోత్రి
  58. భరత్ పాల్ సింగ్
  59. హర్ష్ దూబే
  60. అభినవ్ శర్మ
  61. ప్రాంజల్ రాయ్
  62. వినయ్ కుమార్ గాడ్గే
  63. గౌరవ్
  64. లభ్ జైన్
  65. సంచిత్ శర్మ
  66. భారతి జె కృష్ణన్
  67. రూమా శివాంగి
  68. ఉత్కర్ష్ పాఠక్
  69. రవీంద్ర సింగ్ భరంగర్
  70. దివ్యా ఆన్ మాథ్యూ
  71. గాదెపల్లి శేషసాయి నిఖిల్ భరద్వాజ్
  72. రిషబ్ సింగ్
  73. అక్షత్ బక్లివాల్
  74. అమృతేష్ శుక్లా
  75. ఆషిమా వాస్వానీ
  76. ఆయుషి మహాపాత్ర
  77. సింగ్ సూరజ్ కుమార్
  78. అమన్ అగర్వాల్
  79. దీపక్ కుమార్ పాండే
  80. అదితి చపారియా
  81. రామ కృష్ణ బి ఆర్
  82. శుభ్నూర్ హజూరియా
  83. మన్ప్రీత్
  84. అన్షికా దలాల్
  85. అనిమిష్ వాజే
  86. సీమా టోమర్
  87. ఆకాష్ నీల్ శర్మ
  88. బృందా రణదీప్ సుడాన్
  89. ప్రియా పురోహిత్
  90. మాలూ శ్రుతి రాజేంద్ర
  91. అంకిత్ టాక్సాక్
  92. శీతల్
  93. తుమ్మల సాయికృష్ణారెడ్డి
  94. ఇలగార్ ప్రశాంత్ నాగప్ప
  95. జగన్నాథన్ డి
  96. శివానీ సాహు
  97. శ్రీలక్ష్మి కె.వి.
  98. ప్రేర్నా యాదవ్
  99. అమన్ ప్రతాప్
  100. గాయత్రి పి.కె.
  101. శుభమ్ యాదవ్
  102. అలోక్ రంజన్
  103. రాహుల్ ఆర్
  104. అక్షత్ మండివాల్
  105. హేమశ్వేతా పి
  106. రవీంద్ర డాన్
  107. కునాల్ రోహిల్లా
  108. శ్వేత సి
  109. శ్రీ కిషన్ యాదవ్
  110. సుధీర్ కుమార్
  111. లోకేష్
  112. సుశాంత్ కుమార్
  113. నీరజ్ యాదవ్
  114. రోషన్ ప్రజాపత్
  115. శుభమ్ శుభ్
  116. శివ యాదవ్
  117. అవినాష్ మీనా
  118. షిండే సయాలీ సతీష్
  119. ఆర్యేంద్ర కుమార్
  120. వినయ్ సరోహ

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link