ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.16-8-2022(మంగళవారం) ..
కులం- మతం -రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ..
చందర్లపాడు గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
మంగళవారం సాయంత్రం సచివాలయం- 2 పరిధిలో సుమారు 200 గడపలు తిరిగి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పనితీరును వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
తమ ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి అపూర్వ స్వాగతాలు పలుకుతూ – ఆయనతో మమేకమవుతున్న ప్రజలు ..
ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు ..
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన 90% హామీలను అమలు చేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ..
గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లి నుంచునే పరిస్థితి లేకుండా – నేరుగా మీ ఇంటికే వాలంటీర్లు వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్న పరిస్థితులు వచ్చాయని వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీపీ -జడ్పిటిసి ,సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..