Best Web Hosting Provider In India 2024
అనంతపురం: చంద్రబాబు ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరని వైయస్ఆర్‌సీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టుల సందర్శన కోసమంటూ చంద్రబాబు మా సొంత మండలం ఆత్మకూరుకు వచ్చినప్పటి నుంచి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భజన చేసుకుంటూ వచ్చారు. ప్రజాసేవ చేస్తున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘తోపే’. అవునోకాదో ప్రజలు నిర్ణయిస్తారు. నేను చేసిన పనులు నిర్ణయిస్తాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా మాట్లాడారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధీటైన కౌంటర్ ఇచ్చారు.