Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్లో చివరిసారి మెగా చీఫ్ కావడం కోసం పృథ్వీ, అవినాష్ కిందామీదా పడుతూ కొట్టుకున్నంత పని చేశారు. దీనికోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాస్తా చివరికి తీవ్ర స్థాయికి చేరి యష్మి, విష్ణుప్రియ మధ్య పెద్ద చిచ్చే పెట్టింది.
Source / Credits