అసెంబ్లీ కి రా…సామి.. అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. కొడుకు, అల్లుడి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఎంత ఉరికినా చివరకు ఊసలు లెక్కించక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ కు నిజం ఒప్పుకునే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
Source / Credits