ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును అధికారులు ముమ్మరం చేశారు. ఓటర్ నమోదు కోసం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాల్లో పరిధిలో 3లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా 28 వేల మంది దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి.
Source / Credits