TG Highcourt: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై సింగల్‌ జడ్జి తీర్పు కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌, స్పీకర్‌దే నిర్ణయాధికారం..

Best Web Hosting Provider In India 2024


TG Highcourt: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సెప్టెంబర్‌9న తెలంగాణ హైకోర్టు  ఉత్తర్వులు డివిజన్‌ బెంచ్ కొట్టేసింది. సహేతుకమైన కాల వ్యవధిలో అనర్హత పిటిషన్లపై విచారణ ముగించాలని స్పష్టం చేసింది.ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయమని  డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024