Amaravati : అమరావతి అభివృద్ధి కోసం చాలామంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అందుకు ప్రభుత్వం వారికి ప్లాట్లు కేటాయిస్తోంది. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కాకుండా సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
Source / Credits