AP Ration Dealer Recruitment : కృష్ణా జిల్లాలో రేష‌న్ డీల‌ర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – ముఖ్య వివరాలు

Best Web Hosting Provider In India 2024


AP Ration Dealer Recruitment 2024: కృష్ణా జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబ‌ర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 49 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024