Best Web Hosting Provider In India 2024
AP Schools Holiday : ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం చిత్తూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.