వార్తలుPeddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో కోడి పందాలు, ఏడుగురి అరెస్టు.. 13 పందెం కోళ్ళు, 60 కత్తులు స్వాధీనం December 2, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 Peddapalli Crime: పెద్దపల్లి జిల్లాలో కోడి పందాల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 పందెం కోళ్ళు, 60 కత్తులు, ఐదు మొబైల్స్ 6530/- నగదు స్వాధీనం చేసుకున్నారు. Source / Credits Best Web Hosting Provider In India 2024