AP Excise Rules: మద్యం విక్రయాలకు కొత్త రూల్స్‌.. ఎమ్మార్పీ ఉల్లంఘనకు రూ.5లక్షల జరిమానా, లైసెన్స్ రద్దు

Best Web Hosting Provider In India 2024


AP Excise Rules: మద్యం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.  మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్ట్‌షాపులకు సరఫరాలపై  భారీ జరిమానాలు విధించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024