Best Web Hosting Provider In India 2024
Diabetes: వేరుశెనగలు ఉడకబెట్టుకుని, కాల్చుకుని తినే వారు ఎక్కువే. ముఖ్యంగా గ్రామాల్లో వీటిని అధికంగా తింటూ ఉంటారు. అయితే షుగర్ పేషెంట్లు వేరుశెనగ తినడం సురక్షితమేనా కాదా అనే అయోమయం ఎంతో మందిలో ఉంది.