Trinayani Serial: లాంగెస్ట్ రన్నింగ్ సూపర్ హిట్ సీరియల్‌కు జీ తెలుగు శుభం కార్డు – త్రిన‌య‌ని ఎండింగ్ డేట్ ఇదే!

Best Web Hosting Provider In India 2024


Trinayani Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న‌ లాంగెస్ట్ ర‌న్నింగ్ తెలుగు టీవీ సీరియ‌ల్ త్రిన‌య‌నికి త్వ‌ర‌లోనే ఎండ్ కార్డ్ ప‌డ‌బోతుంది. ఈ నెల 21తో ఈ సీరియ‌ల్ ముగియ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీరియ‌ల్‌లో ఆషికా ప‌దుకొణే, చందు గౌడ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024