APSRTC : పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి బస్ సర్వీస్‌లను వేసింది.
Source / Credits