హనుమాన్ జంక్షన్ లోని రాయల హంపి కళ్యాణ మండపంలో (ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ మరియు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్) నోముల సంజీవరావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..