Chirstmas Cake Recipe: కేక్‌ను ఇష్టపడని వారు దాదాపు ఎవ్వరూ ఉండరు. అదీ క్రిస్మస్ రోజు కేక్ లేదంటే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. మీ ఇంట్లో కూడా కేక్ ప్రియులు ఉంటే.. వారి కోసం క్రిస్మస్ రోజున మీరే ప్రత్యేకంగా కేక్ తయారు చేయాలనుకుంటే ఇక్కడ మీకు మూడు రెసిపీలు ఉన్నాయి. ఇంట్లోనే బేకరీ రుచిని పొందండి.
Source / Credits