South Central Railway : దయచేసి వినండి.. జనవరి 9 వరకు ఈ రైళ్లు రద్దు అయ్యాయండి!

Best Web Hosting Provider In India 2024


South Central Railway : కాజీపేట- కొండపల్లి సెక్షన్‌లో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024